Jofra Archer The Most Dangerous Bowler In Cricket || Oneindia Telugu

2019-08-20 85

Jofra Chioke Archer is a Barbadian-born English cricketer who plays internationally for England and in English domestic cricket for Sussex County Cricket Club. In April 2019, Archer was selected to play for the England cricket team in limited overs fixtures against Ireland and Pak.
#jofraarcher
#msdhoni
#viratkohli
#ashes2019
#stevesmith
#englandcricketteam

అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఇప్పుటి వరకు ఆడింది 14 వన్డేలు, ఒక టెస్టు, ఒక టీ20. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. అతడే జోఫ్రా ఆర్చర్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకడంతో స్మిత్ మైదానంలో కుప్పకూలాడు.